Monday 2 June, 2008

oka challenge ga tesukondi.."

పాండురంగడు ... a movive by K. Raghavendra rao.... is a perfect example of our old Telugu adage
"ఎలక తోలు దేచ్చ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు... "
ఏదో  వయసు  మళ్ళింది  రాఘవేంద్ర రావు  గారికి  ...మనసు  కూడా  భక్తీ  మీదికి  మల్లిందేమో   అనిపించింది  అన్నమయ్య  సినిమాతో ...శృంగార  వాసనలున్నా   భక్తీ  మెండుగా  ఉండటం  తో  సూపర్  హిట్  ఐంది అన్నమయ్య .
తరవాత  రామదాసు.   పాటలు  బాగుండబట్టి  జనాలు  చూడగలిగారు  అయినా   రాఘవేంద్ర  రావు  మార్క్   పోలేదు అందులో.
మరి  ఈ  రోజు  పాండురంగడు  లో  రక్తి  ఎక్కువయింది   అని  జనాలు అంటున్నారు. 
అంతగా  శృంగారం  మీద  మోజు  ఉంటె .. Tinto brass లాగ ఒక  సెక్స్  మూవీ  తీస్తే   సరిపోయేది .. భక్తీ  పేరుతొ  ఎందుకు  ఇలాంటి  సినిమాలు  
తీయడం ??


కాలం  మనుషులని  మారుస్తుంది  అని  అంటారు .. కానీ వీళ్ళు   మాత్రం  మారరు .ఎన్నేళ్ళు  పోయినా  అవే  సినిమాలు .. అదే  పాటలు .. అదే  బొడ్డు. 

        ఒక  పిల్లల సినిమా   తీయోచ్చుగా  ...Horry  potter   లాగా ...మనకి  చందమామ  కథలు  బోలెడు  ఉన్నాయ్  వాటిలో  ఏదో  మంచి  కథ  తీసుకొని  తీయొచ్చుగా ??
అంత దమ్ము, creativity   ఎక్కడుంది  అంటావా ..
ఏ California university   కో  వెళ్ళాలి లేదా ఏ హాలీవుడ్ డైరెక్టర్ కో assist చేయాలి . డబ్బులున్నై  కదా .. వెళ్లి  నేర్చుకుంటే  తప్పేంటి ???
రాఘవేంద్ర  రావు  గారు,  ఒక  సినిమా  తేయండి ...మీ  స్టైల్  కి  భిన్నంగా ..
...మీ  లాంటి  పెద్ద  దర్శకులు   చాల  చేయొచ్చు ..ఎందుకంటే  మీరు ఏమున్కుంటే  దాన్ని  produce   చేయటానికి  చాలామంది  ముందుకి  వస్తారు ...
commercial   గా  హిట్  అవ్తుందో  లేదో  అని  చూడకుండా .. ఈ  చౌకబారు  శృంగారాన్ని  చూపించకుండా  ఒకే  ఒక  సినిమా  .... ఒక  కే  విశ్వనాధ్ లాగ  ఒక  k బాలచందర్ లాగ ...  మీరంటే   భావి తరం కూడా గుర్తుంచుకునే తట్టు గా ఒక  సినిమా  తేయండి ..ఒక  చాలెంజి లాగా తెసుకొని తీయండి .

4 comments:

Anonymous said...

Well written article.

రౌతు విజయకృష్ణ said...

Famous directors , pictures presentation baagundi :)

nike said...

Vedukolu video was niceone bhayya...

chakri said...

@ Emmly.. thank you
@ vijaya krishana thank you..
@nike ohh thank you..