Saturday 9 January, 2010

తెలుగు సినిమాలు..

 ఈ మధ్య తెలుగు సినిమాలు చాలావరకు ప్రేక్షకుల నిరాదరణకి   గురవుతున్నాయి.
కారణాలు అనేకం..  
1. జీవితానికి దగ్గరగా లేకపోటం . 
2) అనవసరమైన మేలో డ్రామా.
3) ఫార్ములా ని వదిలి రాలేకపోటం 
4) research work లేకుండా స్క్రిప్ట్ చేసుకోటం. 
5)  simple emotions  మీద   concentrate చేయకపోటం .
దీనికంతటికీ కారణం అజ్ఞానం.నిరక్షరాస్యత .. అంటే  visual art లో   నిరక్షరాస్యత . 
 తెలుగు సినిమా కి ఘన  చరిత్రే  ఉంది. ప్రతి ఏటా విడుదలయ్యే సినిమాల సంఖ్యా కూడా అధికమే. కాని మన ప్రభుత్వానికి  ఒక సినిమా స్కూల్ పెట్టాలి. సినిమా విషయంలో అజ్ఞానాన్ని పోగొట్టాలి.. ప్రజలకి మంచి సినిమాలు అందించాలి అన్న కనీస స్పృహ లేకపోవటం మన దురదృష్టం.
బాలీవుడ్ నించి  Subash Ghai వొచ్చి సినిమా స్కూల్ పెట్టుకుంటా స్థలం  కేటాయించండి  అన్నా కూడా మనకి తెలివి రాలేదు. 
మన గ్రహచారం ..




No comments: